- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాదయాత్రలో షర్మిలకు షాక్.. చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాప్రస్థానం యాత్రలో వైఎస్సార్ టీపీ పార్టీ అధినేత షర్మిలకు షాక్ తగిలింది.- latest Telugu news

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాప్రస్థానం యాత్రలో వైఎస్సార్ టీపీ అధినేత షర్మిలకు షాక్ తగిలింది. మాటముచ్చట కార్యక్రమంలో భాగంగా.. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో పర్యటించింది. ఈ క్రమంలో నాగారం గ్రామ టీఆర్ఎస్ నేతలు ఆమెకు వ్యతిరేకంగా.. నినాదాలు చేశారు. అంతేకాకుండా ఆమెపైకి చెప్పులు విసిరారు. దీనితో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వెంటనే పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
Next Story






