- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WWE కి ''ట్రిపుల్ హెచ్'' రిటైర్‌మెంట్
by Malleboina Mahesh |
దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ వైడ్ వ్రేసిలింగ్(WWE)కి ఎంటర్ట్రైన్‌మెంట్ కు ట్రిపుల్ హెచ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. latest telugu news..

X
దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ వైడ్ వ్రేసిలింగ్(WWE)కి ఎంటర్ట్రైన్‌మెంట్ కు ట్రిపుల్ హెచ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల అతను హార్ట్ సర్జరీ చేయించుకున్నందున ఇన్ రింగ్ పోటీలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూడబ్ల్యూఈ లో ట్రిపుల్ హెచ్ అంటే తెలియని వారు ఉండరు. ఇతని అసలు పేరు. పాల్ లెవెస్క్, అయితే గత సెప్టెంబర్‌లో న్యుమోనియాతో బాధపడుతున్నప్పుడు తన గుండె ఆగిపోయిందని.. దీని కారణంగా అతను హార్ట్ సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. 52 ఏళ్ల ట్రిపుల్ హెచ్ 1995 లో WWE లోకి రెజ్లర్‌గా అరంగేట్రం చేశారు. అలాగే అతను 14 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.
Next Story






