- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీపును ఢీ కొన్న ఆటో.. ట్రాన్స్‌జెండర్ మృతి
ఆమనగల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాన్స్‌జెండర్ మృతి చెందారు. జీపును వెనుక నుంచి ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, రంగారెడ్డి బ్యూరో : ఆమనగల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాన్స్‌జెండర్ మృతి చెందారు. జీపును వెనుక నుంచి ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ట్రాన్స్‌జెండర్ అమ్ములును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న ఆమనగల్లు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story






