- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోస్త్ దరఖాస్తులకు రేపే చివరి తేదీ
by Jakkula.Mamatha |
డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ దరఖాస్తుల స్వీకరణ ఆదివారం ఆఖరి తేదని కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ శనివారం తెలిపారు.

X
దిశ,కామారెడ్డి రూరల్: డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ దరఖాస్తుల స్వీకరణ ఆదివారం ఆఖరి తేదని కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. దోస్త్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆదివారం రోజు కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ కోరారు.
Next Story






