Sree Vishnu: ఆసుపత్రి పాలైన టాలీవుడ్ యంగ్ హీరో

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-07-22 09:58:09  IST  )

Tollywood Hero Sree Vishnu Hospitalized Due to Severe Illness| టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కొన్ని రోజులుగా తీవ్రమైనా ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్లేట్లెట్స్ కౌంట్ కూడా బాగా పడిపోవడంతో నీరసించి పోయారు

Tollywood Hero Sree Vishnu Hospitalized Due to Severe Illness
X

దిశ, వెబ్‌డెస్క్: Tollywood Hero Sree Vishnu Hospitalized Due to Severe Illness| టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కొన్ని రోజులుగా తీవ్రమైనా ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్లేట్లెట్స్ కౌంట్ కూడా బాగా పడిపోవడంతో నీరసించి పోయారు. దీంతో ఉదయం హుటాహుటిన ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకి వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కాగా, శ్రీవిష్ణు నటించిన 'అల్లూరి' షూటింగ్ పూర్తికావొచ్చింది. త్వరలో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.

ఇది కూడా చదవండి: ఒకే గదిలో చైతు-సామ్.. తీవ్రమైన పరిస్థితులు

Next Story