- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ఇంట తీవ్ర విషాదం
by samatah |
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి దాసరి వన కుచలరావు(76) అనారోగ్యంతో నిన్న (బుధవారం) రాత్రి మృతి చెందారు. ఏపీ, మచిలీపట్నంలోని తన స్వగృహం నందు ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, బంధుమిత్రులు మారుతికి ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు.
- Tags
- trending news
Next Story






