LPG Gas Price(May 16): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

ఇవాళ(శనివారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

LPG Gas Price(May 16): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల(మే) ఒకటో తేదీన చమురు కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,069కు చేరుకుంది. దీంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ(శనివారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మే 16వ తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965

వరంగల్: రూ.984

విశాఖపట్నం: రూ.921

విజయవాడ: రూ.937.50

గుంటూరు: రూ.937.50

Next Story