- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jatara : మేడారంలో కట్టుదిట్టమైన భద్రత.. బాంబు స్క్వాడ్ తనిఖీలు
సమ్మక్క సారలమ్మ మహా జాతర నేపథ్యంలో మేడారం జాతరలో భద్రత కట్టుదిట్టం చేశారు.

X
దిశ, మేడారం నెట్ వర్క్: సమ్మక్క సారలమ్మ మహా జాతర నేపథ్యంలో మేడారం జాతరలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర మంత్రులే కాకుండా కేంద్ర మంత్రులు కూడా అమ్మవార్లను దర్శించుకునే సందర్భం ఉన్నందున భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయ ప్రాంగణం తో పాటు జాతర పరిసర ప్రాంతాల్లో నిశితంగా పరిశీలిస్తున్నారు. గురువారం సాయంకాలం సమ్మక్క తల్లి రానున్న కీలక ఘట్టాన్ని దృష్టిలో పెట్టుకొని బత్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల పోలీస్, బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలు విచిత్ర సోదరులు నిర్వహించారు.
Next Story






