Today Weather Update: నేడు వాతావరణం అప్డేట్ ఇదే..!!

by Kodari Anjali |

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోతుంది.

Today Weather Update: నేడు వాతావరణం అప్డేట్ ఇదే..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోతుంది. ఉదయం సమయంలో జనాలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో సాయంత్రం వేళ కూడా విపరీతంగా చలి ఉంటుంది. చలికాలం ప్రారంభ దశలోనే ఇంత చలి ఉంటే.. మరో రెండు నెలల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని.. కాగా ప్రజలు.. ముఖ్యంగా.. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్వెటర్లు, తలకు క్యాప్‌లు, రుమాళ్లాంటివి ధరించాలని చెబుతున్నారు. మరీ నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story