హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలు ఇవే

by Malleboina Mahesh |   (  Updated:2026-06-22 12:59:12  IST  )

హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకుతున్న స్కైస్క్రాపర్స్.. కోకాపేట, నియోపాలిస్ వేదికగా టాప్ 10 అత్యంత ఎత్తైన భవనాల పూర్తి వివరాల జాబితా!

హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడుతూ.. హైదరాబాద్ నగరంలోని రియల్ ఎస్టేట్ రంగం (Real estate sector) శరవేగంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే బాగ్యనగరం ఎత్తైన ఆకాశహర్మ్యాలకు (Skyscrapers) కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఎత్తైన టాప్ 10 నివాస భవన ప్రాజెక్టుల వివరాలు, వాటి ప్రత్యేకతలతో కూడిన నివేదిక వెల్లడైంది. ప్రధానంగా కోకాపేట, పుప్పాలగూడ, నియోపాలిస్ ప్రాంతాలు ఈ భారీ స్కైస్క్రాపర్లకు ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. అత్యధిక అంతస్తులు, లగ్జరీ హంగులతో నిర్మితమవుతున్న ఆ టాప్ 10 వనాల లిస్ట్ ఈ కింది విధంగా ఉంది.

Next Story