- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'సీతా రామం' మూవీ టికెట్ల ధరలు
by Vemula.Srinu Prasad |
దిశ, సినిమా : మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ ‘సీతా రామం’ ఆగస్టు 5న రిలీజ్ కాబోతోంది.

X
దిశ, సినిమా : మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ 'సీతా రామం' ఆగస్టు 5న రిలీజ్ కాబోతోంది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల ధరలను సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. తెలంగాణలో టికెట్ ధర సింగిల్ స్క్రీన్లలో రూ.150 కాగా.. మల్టీప్లెక్స్‌లలో రూ.195గా నిర్ణయించబడింది. ఇదే మూవీ AMBలో మాత్రం రూ.295గా నిర్ణయించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్‌కు రూ.147.. మల్టీప్లెక్స్ రూ.177గా నిర్ణయించారు.
Next Story






