- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాళం వేసిన ఇంట్లో చోరీ
by Jakkula.Mamatha |
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లక్ష్మీ నగర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది.

X
దిశ, తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లక్ష్మీ నగర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. లక్ష్మీ నగర్‌లోని చంద్రమౌళి విద్యుత్ శాఖ ఉద్యోగి వారం రోజులుగా తిరుపతి తీర్థయాత్ర వెళ్లి శనివారం రాత్రి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని ఇంట్లో వెళ్లి చూడగా బీరువా డ్రాలు తొలగించి అందులో ఉన్న సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1,50,000 నగదును దొంగిలించినట్లు చంద్రమౌళి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు.
Next Story






