- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపేంద్ర ‘యూఐ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచుతున్న పోస్టర్
దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra)కథను అందించడంతో పాటు డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘యూఐ’(UI). ఇందులో రిష్మా నానయ్య(Rishma Nanaiya) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనిని లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ సంయుక్త నిర్మాణంలో శ్రీకాంత్ కేపి(Srikanth KP) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, అనౌన్స్‌మెంట్ వీడియో అంచనాలను పెంచేసింది.
తాజాగా, మేకర్స్ యూఐ(UI) రిలీజ్ తేదీ విడుదల చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో ఉపేంద్ర (Upendra)పోనీ టెయిల్‌తో స్టైలిష్ గాగూల్స్ పెట్టుకుని చేతిలో గన్‌తో కనిపించారు. ఆయన వెనుక హెలికాప్టర్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఉపేంద్ర(Upendra) పోస్టర్ సినిమాపై హైప్ పెంచుతోంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 20న(December 20) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.