Radhika Merchant: ఫ్రెండ్ పెళ్లిలో రాధిక మర్చంట్ సందడి.. వేసుకున్న బ్యూటిఫుల్ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాక్..!

by Kodari Anjali |   (  Updated:2024-11-25 16:39:31  IST  )

రిలయన్స్ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కోడలు.. అనంత్ అంబానీ సతీమణి రాధిక మర్చంట్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Radhika Merchant: ఫ్రెండ్ పెళ్లిలో రాధిక మర్చంట్ సందడి.. వేసుకున్న బ్యూటిఫుల్ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ(Famous industrialist Mukesh Ambani) చిన్న కోడలు.. అనంత్ అంబానీ(Ananth Ambani) సతీమణి రాధిక మర్చంట్(Radhika Merchant) గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.రిలయన్స్ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కోడలు.. అనంత్ అంబానీ సతీమణి రాధిక మర్చంట్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్‌గా రాధిక తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి(Marrage)కి హాజరైంది. ఈ వివాహానికి ముకేశ్ అంబానీ చిన్న కోడలు.. ప్రముఖ డిజైనర్ ద్వయం అబూ జానీ సందీప్ ఖోస్లా(Famous designer duo Abu Jani Sandeep Khosla) రూపొందించిన అద్భుతమైన ఎథ్నిక్ దుస్తుల్లో వెళ్లి అట్రాక్షన్‌గా నిలిచింది. ఐస్ బ్లూ(Ice blue), బేబీ పింక్ కలర్(Baby pink color) కాంబో‌లో సూపర్‌గా ఉందనడంలో అతిశక్తిలేదు.

స్కూప్-నెక్ బ్లౌజ్(Scoop-neck blouse) ను, సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ(Silver zari embroidery)తో అలంకరించారు.స్టెప్స్ లాంటి ముత్యాల నెక్లెస్(necklace), మ్యాచింగ్ స్టేట్మెంట్ చెవిపోగులు, చేతికి అందమైన ఉంగరాలు(rings), డైమండ్ అండ్ ముత్యాల పొదిగిన బ్లౌజ్(Diamond and pearl studded blouse), గాజులు(Bangles), సొగసైన మాంగ్ టిక్కా ధరించి.. రాధిక మర్చంట్ అందంగా ముస్తాబైంది. ఈ ఫొటోలను అనంత్ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రాధిక వేసుకున్న బ్యూటిఫుల్ లెహంగా ఏకంగా కొన్ని లక్షలే ఉంటుందని కాస్ట్యూమ్ డిజైనర్లు అంచనా వేస్తున్నారు. ఈ లెహంగా ప్రత్యేకంగా రాధిక మర్చంట్ తయారుచేయించింది.

Read more...

Ananya Pandey: ఆ బాధ తట్టుకోలేక చికిత్స తీసుకున్నా.. అనన్య పాండే షాకింగ్ కామెంట్స్





Next Story