చూడడానికే అది లారీ.. కానీ లోపల చూస్తే నోరూరించే..

by Malleboina Mahesh |   (  Updated:2022-03-05 14:13:54  IST  )

దిశ, కోదాడ: అది చూడటానికి లారీ మాదిరిగా కనిపిస్తుంది... కానీ అది నిజమైన latest telugu news..

చూడడానికే అది లారీ.. కానీ లోపల చూస్తే నోరూరించే..
X

దిశ, కోదాడ: అది చూడటానికి లారీ మాదిరిగా కనిపిస్తుంది... కానీ అది నిజమైన లారీ కాదు, లారీ ఆకారంలో ఉన్న హోటల్.. వినూత్నమైన ఆలోచనతో ప్రజలను ఆకర్షించేలా లారీలో హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన జగ్గయ్యపేట వాసి శివ అతని స్నేహితుడు యశ్వంత్ ఇరువురు వినూత్నమైన ఆలోచన తో సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్ రోడ్ లో ప్రజల సౌకర్యార్థం లారీ టాప్‌పై ఐ టి సి హోటల్ ఏర్పాటు చేశారు. నూతన మోడల్ లో హోటల్ ఉండటంతో పలు గ్రామాల ప్రజలు హోటల్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు ఈ విధమైన నూతన ఒరవడి తో హోటల్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.




Next Story