- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాలివాన ధాటికి ఇల్లు కూలింది...
by Batti.Sumithra |
ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన ఇల్లందుల భాగ్య, భర్త కట్టయ్య ఇల్లు శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కూడిన గాలివాన దుమారానికి పూర్తిగా కూలిపోయింది.

X
దిశ, గీసుకొండ : మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన ఇల్లందుల భాగ్య, భర్త కట్టయ్య ఇల్లు శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కూడిన గాలివాన దుమారానికి పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ జన్ను దివ్యభారతి శనివారం ఉదయం సంఘటనా స్థలాన్ని చేరుకొని బాధిత కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Next Story






