- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Robinhood: నితిన్ ‘రాబిన్ హుడ్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..!
నితిన్ ( Nithin) హీరోగా తెరకెక్కిన సినిమా ‘రాబిన్ హుడ్’ ( Robinhood)

X
దిశ, వెబ్ డెస్క్ : నితిన్ ( Nithin) హీరోగా తెరకెక్కిన సినిమా ‘రాబిన్ హుడ్’ ( Robinhood) ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాణంలో వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఇప్పటికే, ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.
తాజాగా, రాబిన్ హుడ్ మూవీ నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేసారు. ‘లుక్కిస్తే చాలు లక్కీగా ఫీల్ అవుతాను.. వన్ మోర్ టైం..’ అంటూ సాగే ఈ పాటను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా GV ప్రకాష్ సంగీతాన్ని అందించాడు. పాట చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఇప్పటి వరకు ఫ్లాప్స్ అందుకున్న నితిన్ ఈ సినిమాతోనైన హిట్ అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
Next Story






