బిగ్ బ్రేకింగ్: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2022-06-29 11:08:56  IST  )

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. The Central Electoral Commission has released the schedule for the Vice Presidential elections

బిగ్ బ్రేకింగ్: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: భారత 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ను జారీ చేసింది. జులై 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జులై 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 20 వరకు నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది. జులై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 6వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిశాక అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

షెడ్యూల్ వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి

Next Story