- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి
by Batti.Sumithra |
బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ శ్రీలత సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

X
దిశ, సిద్దిపేట అర్బన్ : బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ శ్రీలత సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ శ్రీలత వైఖరిని నిరసిస్తూ ఆదివారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మళ్ళీ ఇదే పునరావృతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు రెడ్డి యాదగిరి, కంకటి నవీన్ గౌడ్, ఇరుగంటి రమేశ్, గుండెల్లి నాగరాజు, అప్పాలా శేఖర్, గుర్రం సతీష్ రెడ్డి, గొల్లపల్లి రాజశేఖరరెడ్డి, చెట్టుపల్లి భానుచందర్, మార్క భార్గవ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






