- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FLASH: 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: ట్రిపులార్ చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ట్రిపులార్ చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. చిత్ర నిర్మాణానికి దాదాపు రూ.336 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఏపీ ప్రభుత్వానికి చిత్రబృందం దరఖాస్తు పెట్టుకోవడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా విడుదల రోజు నుంచి 10 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, ట్రిపులార్ చిత్రం మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story






