- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూరి గుడిసె దగ్ధం.. రూ.1.75 లక్షల నగదు, పట్టా పాస్ పుస్తకాలు బూడిద
by Jakkula.Mamatha |
పూరిగుడిసె అర్ధరాత్రి నిప్పు అంటుకుని దగ్ధమైంది.

X
దిశ, చిన్నశంకరంపేట: ప్రమాదవశాత్తు నివాస పూరిగుడిసె అర్ధరాత్రి నిప్పు అంటుకుని దగ్ధమైంది. స్థానికులు కుటుంబీకులు వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి నడిమి తండాకు చెందిన కాట్రోత్ చంద్రు నాయక్ అనే వ్యక్తికి చెందిన నివాస పూరిగుడిసె నిప్పంటుకొని పూర్తిగా దగ్ధం కావడంతో ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.1,75,000తో పాటు ఇంట్లో ఉన్న వస్తు సామగ్రి ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో కుటుంబం నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్పంచ్ బాణావత్ అనసూయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






