అభ్యర్థులకు అలర్ట్.. టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల

by Malleboina Mahesh |

తెలంగాణలో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు టీజీ పీఈసెట్ (TG PECET-2026) ఫలితాలు విడుదల. సాయంత్రం 4 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డలు అందుబాటులో ఉంటాయని కన్వీనర్ వెల్లడి.

అభ్యర్థులకు అలర్ట్.. టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యూనివర్శిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈసెట్-2026) ఫలితాలు నేడు 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ పరీక్షలకు మే 31 నుంచి జూన్ 3 వరకు శాతవాహన యూనివర్సిటీ నిర్వహించింది. ఫలితాలు సాయంత్రం 4 గంటల తర్వాత అధికారిక వెబ్ సైట్ http://pecet.tgche.ac.in లో అందుబాటులో ఉంటాయని పీఈసెట్ కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలిపారు.

Next Story