TG : లాసెట్ ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2026-06-04 10:54:52  IST  )

తెలంగాణ లాసెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి.

TG : లాసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ లాసెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. లాసెట్ తోపాటు PGLCET రిజల్ట్స్ కూడా వెల్లడయ్యాయి. మే 18న పరీక్ష నిర్వహించగా.. 66 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా నేడు ఫలితాలు వెల్లడయ్యాయి. పుట్టినతేది తదితర వివరాలతో ర్యాంకు కార్డు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. మిగతా వివరాలకు lawcet.tgche.ac.inలో చెక్ చేసుకోవాలని తెలిపారు.

Next Story