- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG PGECET ఫలితాలు విడుదల
by Muthe.Rajitha |
శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026(TG PGECET 2026) రిజల్ట్స్ వెల్లడయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. గత రెండు రోజుల నుంచి వరుస 'సెట్' ఫలితాలు విడుదలవుతున్న క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026(TG PGECET 2026) రిజల్ట్స్ వెల్లడయ్యాయి. ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ, ఎంఆర్క్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ ప్రవేశ పరీక్షను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో JNTUH నిర్వహించింది. మే 29 నుంచి జూన్ 1 వరకు వివిధ దశల్లో జరిగిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను నేడు విడుదల చేసారు. మార్కులు, ర్యాంక్ కార్డు కోసం అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
- Tags
- TG PGECET 2026
Next Story






