- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం.. 5 సెకన్లలో 7 సార్లు బోల్తా పడిన వాహనం (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ యాక్సిడెంట్ కు సంబంధించిన..Terrible accident in MP

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మధ్యప్రదేశ్ లోని ధార్ లో ఓ బొలెరో వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వెళ్తున్న బైక్ ను కాపాడే క్రమంలో ఆ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అయితే, ఆ వాహనం వేగంగా వెళ్తుండడంతో 5 సెకన్లలో 7 సార్లు బోల్తా కొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాదారులపైకి కూడా దూసుకెళ్లింది. అదేవిధంగా ఆ వాహనంలోంచి ఓ వ్యక్తి ఎగిరి పది అడుగుల దూరంలో పడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని అందులో పేర్కొన్నాడు.
MP: धार में बाइक को बचाने के चक्कर में एक बेकाबू बोलेरो पलट गई. बोलेरो इतनी तेज रफ्तार थी, कि 5 सेकंड में 7 बार पलटी खा गई. इस दौरान सामने से आ रहे बाइक सवार इसकी चपेट में आ गए। एक युवक उछलकर करीब 10 फीट दूर जा गिरा। बोलेरो में सवार दो लोगों की मौत हो गई. वहीं, चार लोग घायल हैं। pic.twitter.com/0BBPFvZDF5
— Sushil Kaushik (@SushilKaushikMP) February 28, 2022






