- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహదూర్‌గూడలో టెన్షన్ టెన్షన్.. 650 ఎకరాల భూవివాదంపై రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

X
దిశ, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఉన్న 650 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వివాదం నెలకొంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఆ భూమిని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రోజులుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. పరిహారానికి సంబంధించి తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున్న యంత్రాలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులతో ఫెన్సింగ్ పనులను ప్రారంభించారు.
Next Story






