Udaya Bhanu: బిగ్‌బాస్ సీజన్-6లోకి ఉదయ భాను.?

by Disha Web Desk 17 |
Telugu Bigg boss to take Udaya bhanu as a Contestant for Season 6
X

దిశ, వెబ్‌డెస్క్: Telugu Bigg boss to take Udaya bhanu as a Contestant for Season 6| తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్, ఆరో సీజన్ కోసం సిద్ధం అవుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగా ఈ సీజన్ డిఫెరెంట్‌గా ఎంటర్టైన్మెంట్ పెంచాలని నిర్వహకులు చూస్తున్నారు. బిగ్ బాస్‌లో ఇప్పటి వరకు సెలబ్రెటీలను, ఫేమస్ యూట్యూబర్స్‌ను, మీడియాలో యాంకర్స్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆరో సీజన్‌లో యాంకర్ ఉదయ భానును తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ, దీనికి ఆమె ఒప్పుకుంటుందా? లేదా అనేది సమస్యగా మారింది. ఎలాగైనా ఉదయ భానును బిగ్‌బాస్ సీజన్ 6లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఉదయ భాను భారీగా రెన్యూమరేషన్ అడుగుతున్నట్లుగా నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈమె సినీ జీవితం పదో తరగతిలో ఎర్ర సైన్యం సినిమాతో ప్రారంభమైంది. ఆ తరువాత ఈ టీవీల్లో ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి: కంగనా 'ఎమర్జెన్సీ' సినిమాపై RGV సంచలన ట్వీట్..

Next Story

Most Viewed