- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ రెండు రోజులు వైన్స్ లు బంద్
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పోలీసులు మందుబాబులకు షాక్ ఇచ్చారు. హోలీ పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రెండ్రోజుల పాటు వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేసేయాలని నిర్ణయం తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు అంటే ఈనెల 17వ తేదీ గురువారం సాయంత్రం 6 నుంచి 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. అంతేగాకుండా సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లకూడదని ప్రకటనలో సూచించారు. రెండ్రోజుల పాటు మద్యం షాపులు మూతపడుతుండటంతో మద్యం ప్రియులు లిక్కర్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో వైన్స్ లు కిటకిటలాడుతున్నాయి.
Next Story