- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం సహాయం
Telangana Government Sets up Helpline Numbers To Protect Amarnath Yatra pilgrims| అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన తెలంగాణ వాసులు అక్కడ చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్ వద్ద కొండలపై నుంచి భారీ వరద రావడంతో పదుల

X
దిశ, డైనమిక్ బ్యూరో: Telangana Government Sets up Helpline Numbers To Protect Amarnath Yatra pilgrims| అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన తెలంగాణ వాసులు అక్కడ చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్ వద్ద కొండలపై నుంచి భారీ వరద రావడంతో పదుల సంఖ్యలో యాత్రికులు కొట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తామని తెలిపింది. అమర్‌నాథ్‌లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా 011-23380556, 011-23380558 నంబర్లకు సంప్రదించాలని తెలిపింది. కాగా, అదే పర్యటనలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని, వెంటనే యాత్రకు వచ్చి ఇబ్బందులు పడుతున్న వారిని ఆయా ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరిన విషయం తెలిసిందే.
- Tags
- Amarnath Yatra
Next Story






