- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
by Gantepaka Srikanth |
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మొత్తం 40 గంటల 45 నిమిషాల పాటు సభ్యులు చర్చ చేశారు. ఆమోదం పొందిన బిల్లుల్లో తెలంగాణ పురపాలికల(నాలుగో సవరణ)బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్(సవరణ) బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్(రెండో సవరణ) బిల్లు, తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల(స్థాపన, క్రమబద్ధీకరణ) బిల్లు, తెలంగాణ మోటారు వాహనాలపై పన్ను విధింపు(సవరణ), తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ ఎపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ పేస్ట్రక్చర్ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఎమెండ్‌మెంట్) బిల్లులు ఉన్నాయి.
Next Story






