- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్..త్వరలోనే కొత్త ఫీచర్?
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్..త్వరలోనే కొత్త ఫీచర్ రానున్నట్లు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు స్కామ్ అలర్ట్ ఫీచర్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోందట వాట్సాప్. గుర్తు తెలియని, అనుమానాస్పద నెంబర్స్ నుంచి వచ్చే మెసేజ్ లను గుర్తించి, ఈ ఫీచర్ అలర్ట్ చేస్తుందన్నమాట. ఆ చాట్ పై ఇది స్కాం అంటూ అలర్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఆపై చాటు కొనసాగించాలా ? లేక రిపోర్ట్/బ్లాక్ చేయాలనేది యూజర్ ఛాయిస్ గా ఉండనుంది. ఇక ఈ స్కామ్ అలర్ట్ ఫీచర్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతుందని, దీనివల్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే వాట్సాప్ లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ప్రతీ నెలా ఏదో ఒక ఫీచర్ తీసుకొచ్చి, వినియోగదారులకు మంచి సర్వీస్ అందిస్తున్నారు. ఇక ఇప్పుడు స్కామ్ అలర్ట్ ఫీచర్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోందట వాట్సాప్.
Next Story






