- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Today Weather Update: నేటి వాతావరణం అప్డేట్ ఇదే..

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడా లేవని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ లో చలి తీవ్రత కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేఘాలు ఎక్కువగా ఉంటాయి. గాలి కదలిక అధికంగా ఉంటుంది. ఇవాళ హైదరాబాదులో కనిష్ట ఉష్ణోగ్రత 18. 73 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కడా కూడా వానలు పడే చాన్స్‌లు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.