TIFR నుంచి క్లర్క్ ట్రైనీ రిక్రూట్‌మెంట్..

by Web Desk |
TIFR నుంచి క్లర్క్ ట్రైనీ రిక్రూట్‌మెంట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) 10 క్లర్క్ ట్రైనీ ఖాళీల పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

విద్యార్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్, టైపింగ్, పర్సనల్ కంప్యూటర్‌లు, అప్లికేషన్‌లపై పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 28 సంవత్సరాలు.

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి గడువు: 17 ఫిబ్రవరి 2022 తేదీ ముందులోపు

ఇంటర్వ్యూ తేదీ: 17 ఫిబ్రవరి 2022

ఫీజు:

దరఖాస్తు రుసుము లేదు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

పే స్కేల్: 15,000 (నెలకు)

జాబ్ లొకేషన్: ముంబై (మహారాష్ట్ర)

ఆసక్తి గల అభ్యర్థులు TIFR వెబ్‌సైట్ www.tifr.res.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Next Story

Most Viewed