అక్రమ మొండా పై చర్యలు తీసుకోండి

by Batti.Sumithra |

అక్రమ మొండా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు.

అక్రమ మొండా పై చర్యలు తీసుకోండి
X

దిశ, ఆమనగల్లు : అక్రమ మొండా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మొండా నిర్వహించడం వల్ల రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మొండాలో అక్రమ వసూలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులతో విచారణ జరిపి అక్రమ మొండా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Next Story