- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్
by Jakkula.Mamatha |
చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమారూర్, గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు.

X
దిశ, చిన్నంబావి: చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమారూర్, గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఓటరు ఫారాలను ఎలాంటి తప్పులు లేకుండా పూరించి సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని, గ్రామ ప్రజలు బీఎల్ఓలకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిర్ధవర్ కురుమూర్తి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు, ఉన్నారు.
Next Story






