- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముస్లీం మహిళలను బహిరంగంగా రేప్ చేస్తా.. స్వామిజీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : ముస్లీం మహిళలపై స్వామిజీ చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : ముస్లీం మహిళలపై స్వామిజీ చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. ప్రచారంలో పాల్గొన్న ఆయన ముస్లింలకు షాకిచ్చాడు. ఏ ముస్లిం వ్యక్తి అయినా సరే స్థానిక మహిళలను వేధించినట్లైతే.. అప్పుడు ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి బహిరంగంగా అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలోని ఖైరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ముస్లిం మసీదు ముందే స్వామీజీ ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
Next Story






