- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మ్‌హౌస్‌లో వాచ్‌మన్ అనుమానాస్పద మృతి
by Batti.Sumithra |
యెన్కెపల్లి గ్రామంలోని సత్య లోగిలి ఫార్మ్‌హౌస్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న లకవత్ సంతోష్ (23) ఉరివేసుకుని మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, మొయినాబాద్ : యెన్కెపల్లి గ్రామంలోని సత్య లోగిలి ఫార్మ్‌హౌస్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న లకవత్ సంతోష్ (23) ఉరివేసుకుని మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మొయినాబాద్ పోలీసుల వివరాల ప్రకారం మెదక్ జిల్లా టేక్మల్ మండలం చంద్రు తాండ గ్రామానికి చెందిన లకవత్ దుర్గాభాయి ఫిర్యాదు మేరకు, వారి కుమారుడు లకవత్ సంతోష్ రెండు నెలల క్రితం నుంచి యెన్కెపల్లి గ్రామంలోని సత్య లోగిలి ఫార్మ్‌హౌస్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఫార్మ్‌హౌస్‌లోని ఓ గదిలో పైకప్పుకు తాడుతో ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






