- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగస్థల యువ పురస్కారానికి ఎంపికైన సురభి సంతోష్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: సురభి సంతోష్ రంగ స్థల యువ పురస్కారం అవార్డును..Surabhi Santosh nominated for Award

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: సురభి సంతోష్ రంగ స్థల యువ పురస్కారం అవార్డును అందుకోనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం రంగ స్థల కళల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మార్చి 27న ప్రపంచ రంగ స్థల దినోత్సవాన్ని నిర్వహించి పలువురు ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగా 2021-22 సంవత్సరానికి గాను సురభి సంతోష్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని రిజిస్ట్రార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న విశ్వ విద్యాలయంలోని డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో అవార్డు ప్రదానం, ప్రపంచ రంగ స్థల దినోత్సవ వేడుకలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
Next Story






