ఈ అందాల విందుకు హద్దే లేదా.. సన్నీలియోన్ హాట్ లుక్స్

by Dishanational2 |
ఈ అందాల విందుకు హద్దే లేదా.. సన్నీలియోన్ హాట్ లుక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్లామర్ ప్రపంచానికి సన్నీలియోన్ కొత్తేం కాదు. తన అందంతో కుర్రకారు మతిపోగొడుతుంది ఈ ముదుగుమ్మ.ప్రస్తుతం మాల్దీవుల్లో హాలిడేస్‌ ఎంజాయ్ చేస్తున్న అమ్మడు, ఎగసిపడుతున్న అందాలతో రచ్చ చేస్తోంది. బీచ్‌లో ఉన్న సన్నీ లియోన్ తన చుట్టూ చాలా స్పైసీ గ్లామర్‌ను పంచుతుంది.




మాల్దీవుల్లో బికినితో ఉన్న ఫోటోలు షేర్ చేసి కుర్రకారు గుండెల్లో దడ పుట్టిస్తుంది ఈ హాట్ బ్యూటీ. 40 ఏళ్ల వయసులోనూ ఆమె హాట్​ హాట్​ అందాలు కుర్రకారు మతిపోయేలా చేస్తున్నాయి. తన అందాలను ప్రపంచం మొత్తం చూసేలా, చూడాలని అందమైన సూట్‌లో ఫొటోకు ఫోజులిచ్చింది స్పైసీ గర్ల్. ఈ వయసులోనూ హీరోయిన్‌గా అనేక ఆఫర్లు అందుకుంటూ యంగ్ హీరోయిన్లకు తానేం తక్కువ కాదంటూ సత్తా చాటుతోంది. కాగా, అతి త్వరలో, సన్నీ లియోన్ మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు లీడింగ్ లేడీగా నటించబోతోంది.





Next Story

Most Viewed