- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సన్నీ లియోన్‌తో మంచు విష్ణు ఎంజాయ్.. వీడియో వైరల్
by Disha Web Desk |
X
దిశ, సినిమా: మంచువిష్ణు చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా 'గాలి నాగేశ్వర్ రావు'. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్లుగా పాయల్‌రాజ్‌పుత్, సన్నీలియోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం సన్నీ, విష్ణు చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సన్నీ మాస్క్‌తో ఉండగా భయపడని విష్ణు.. మాస్క్ తీయగానే షాకై రియాక్షన్ ఇస్తూ పరుగుతీశాడు. ఈ ఫన్నీ వీడియోను సన్నీ, విష్ణు వారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూ.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story