- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bank Scam Case: నీరవ్ మోడీ బ్యాంక్ స్కాం కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్ : నీరవ్ మోడీ బ్యాంక్ స్కాం కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : నీరవ్ మోడీ బ్యాంక్ స్కాం కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ అయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.13,758 కోట్ల రుణం ఎగ్గొట్టిన నీరవ్ మోడీ కేసులో కీలక వ్యక్తి అయిన సుభాష్ శంకర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి సుభాష్ శంకర్ కోసం వెతుకుతున్న సీబీఐ అధికారులకు ఆయన ఈజిప్టు కైరోలో ఉన్నట్లు తెలిసింది. దీంతో అతన్ని అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి శంకర్‌ను ముంబై తీసుకొచ్చారు.
Next Story






