- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'అలా చేయొద్దు' అన్నందుకు.. ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన విద్యార్థి
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోపాల్‌రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2వ సెమిస్టర్ పరీక్షలు జరగగా.. మంగళవారం ఓ విద్యార్థి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు.

X
దిశ,బైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోపాల్‌రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2వ సెమిస్టర్ పరీక్షలు జరగగా.. మంగళవారం ఓ విద్యార్థి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. ఈ క్రమంలో ‘‘అలా చేయొద్దు’’ కాపీ ఎందుకు కొట్టావని ప్రశ్నించిన ప్రిన్సిపాల్ బుచ్చయ్యని విద్యార్థి తోసేసి దాడికి ప్రయత్నించాడని బుచ్చయ్య వాపోయాడు. చివరికి ఆన్సర్ షీట్ సైతం చింపేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ బుచ్చయ్య విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






