- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఆర్థిక సంవత్సరంలో రికార్డు లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
by Malleboina Mahesh |
స్టాక్ మార్కెట్లలో కొత్త ఆర్థిక సంవత్సరం ధమాకా! సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు లాభాలు. ఇన్వెస్టర్ల సంపదకు లక్షల కోట్ల బూస్ట్.

X
దిశ, వెబ్ డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరానికి భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో (2026-27) ఘనస్వాగతం పలికాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పరుగులు తీశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) ఏకంగా1900 పాయింట్లకు పైగా లాభపడి 73835 మార్కును అధిగమించగా, నిఫ్టీ-50 (Nifty-50) 570 పాయింట్ల వృద్ధిని నమోదు చేసి 22,910 పైన ట్రేడ్ అవుతోంది. ఈ భారీ జంప్‌తో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు పెరగడం గమనార్హం.
Next Story






