- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడలో పాము, మొసలికి ముద్దులు.. జనాలకు పిచ్చెక్కిస్తున్న నటి
by Bhoopathi Nagaiah |
దిశ, సినిమా: ‘ఖత్రోన్ కే ఖిలాడీ 12’ సీజన్ ఒళ్లు గగుర్లుపొడిచే టాస్క్‌లతో వీక్షకులకు సైతం చెమటలు పట్టిస్తోంది.

X
దిశ, సినిమా: 'ఖత్రోన్ కే ఖిలాడీ 12' సీజన్ ఒళ్లు గగుర్లుపొడిచే టాస్క్‌లతో వీక్షకులకు సైతం చెమటలు పట్టిస్తోంది. రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఈ స్టంట్ షో జూలై 2న టీవీ స్క్రీన్‌లపై ప్రీమియర్ కానుండగా తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కుంకుమ్ భాగ్య స్టార్ శ్రీతి ఝా కూడా కంటెస్టెంట్ కాగా ప్రోమోలో మొసలిని చేతులతో ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం, మెడలో కొండ చిలువ వేసుకుని తాడుపై నడవడం చూస్తే మతిపోతుంది. ఇక 'ప్రమాదాలతో ఆడుకోవాలన్న కోరిక ఇలా నెరవేరుతోంది' అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ప్రోమో.. నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story






