- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీ గుర్రంపోడులో జూలై 16న స్పాట్ అడ్మిషన్లు
by Batti.Sumithra |
గుర్రంపోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి జూలై 16న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రత్యేక అధికారి డి. విజయశ్రీ తెలిపారు.

X
దిశ, గుర్రంపోడు: గుర్రంపోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి జూలై 16న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రత్యేక అధికారి డి. విజయశ్రీ తెలిపారు.ప్రస్తుతం 6వ తరగతిలో 13 సీట్లు, 7వ తరగతిలో 10 సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపిహెచ్ డబ్ల్యూ కోర్సులో 13 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జూలై 16న అవసరమైన ధ్రువపత్రాలతో పాఠశాలకు హాజరై తమ పిల్లలను చేర్పించాలని ప్రత్యేక అధికారి డి. విజయశ్రీ కోరారు.
Next Story






