- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పాము కలకలం
by Jakkula.Mamatha |
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లోని తక్‌పట్టి జారీ చేసే కేంద్రం కార్యాలయ గది సమీపంలో గురువారం ఓ పాము కనిపించడంతో కొద్దిసేపు కలకలం నెలకొంది.

X
దిశ,కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లోని తక్‌పట్టి జారీ చేసే కేంద్రం కార్యాలయ గది సమీపంలో గురువారం ఓ పాము కనిపించడంతో కొద్దిసేపు కలకలం నెలకొంది. విషయం తెలుసుకున్న వెంటనే మార్కెట్ అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు అప్రమత్తమై పామును జాగ్రత్తగా పట్టుకుని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సమీపంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించిన మార్కెట్ అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల చర్యల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Next Story






