'మాయోన్'.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Disha Web |
మాయోన్.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
X

దిశ, సినిమా : సిబిరాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మాయోన్'. మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కాబోతుండగా.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్, సత్య ప్రకాష్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురాతన దేవాలయానికి సంబంధించిన రహస్య పరిశోధనగా హై టెక్నికల్‌ వాల్యూస్‌‌తో కూడిన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ మూవీని వెండితెరపై చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్న నిర్మాతలు.. తమ సినిమాను ఆదరించి, ఆశీర్వాదించాలని కోరారు. కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రాన్ని మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్, అరుణ్ మోజి మాణికం నిర్మించగా ఇళయరాజా సంగీతం అందించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed