- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పదో తరగతి పరీక్షలు అప్పుడు నిర్వహించండి'
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి వార్షిక పరీక్షలను మే 23 నుండి కాకుండా ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి వార్షిక పరీక్షలను మే 23 నుండి కాకుండా ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళనలను, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఆరు పేపర్లే కాబట్టి ఏప్రిల్ 25 నుంచి 30 వరకు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. SSC బోర్డు షెడ్యూల్‌పై పునరాలోచన చేయాలని కోరారు.
Next Story






