- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
by Gantepaka Srikanth |
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కొమురంభీం కలెక్టర్‌గా కే.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కే.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్, యాదాద్రి ఆలయ ఈవోగా భవానీ శంకర్‌లకు బాధ్యతలు అప్పగించారు.
Next Story






