- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > సడెన్‌గా కారు డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్... స్కూటీపై వస్తున్న వ్యక్తి మృతి (వీడియో)
సడెన్‌గా కారు డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్... స్కూటీపై వస్తున్న వ్యక్తి మృతి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: యూపీలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా....Scooty Rider die due to car driver's negligence in UP

X
దిశ, వెబ్ డెస్క్: యూపీలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. యూపీలోని లక్నోలో ఉన్న సుజన్ పూర్ లో కారు డ్రైవర్ రోడ్డు పక్కన కారును ఆపి నిర్లక్ష్యంగా కారు డోర్ తీశాడు. ఆ సమయంలో అటు నుంచి స్కూటీపై వస్తున్న వ్యక్తికి ఆ కారు డోర్ తాకి అక్కడే కిందపడి తీవ్ర గాయలయ్యాయి. దీంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇందుకు సంబంధించి స్థానికంగా ఉన్న సీసీ టీవీల ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story






